భారతదేశం, మార్చి 8 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, కామెడీ వంటి అన్ని రకాల జోనర్లలో అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

సుబేదార్ (హిందీ యాక్షన్ సస్పెన్స్ డ్రామా సినిమా)- మార్చి 5

ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 5

అన్నగారు వస్తారు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ చిత్రం)- మార్చి 6

ది స్ట్రేంజర్స్ సీజన్ 3 (అమెరికన్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6

విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 6

ది రాజాసాబ్ (హిందీ డబ్బింగ్ తెలుగు ఫాంటసీ హారర్ కామెడీ సినిమా)- మార్చి 6

చిరాయా (హిందీ మ్యా...