భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్ నుంచి సోనీ లివ్ వరకు, ప్రభాస్ ది రాజా సాబ్ టు కపిల్ శర్మ రొమాంటిక్ మూవీ దాకా ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
థ్యాంక్ యూ డియర్ (హిందీ డబ్బింగ్ తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 5
ఎల్లా మెక్‌కే (అమెరికన్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 5
ది రాజాసాబ్ (తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 6
కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 6
తూ మేరి మై తేరా మై తేరా తు మేరీ (హిందీ రొమాంటిక్ కామెడీ అడ్వెంచర్ చిత్రం)- ఫిబ్రవరి 5
రిలేషన్‌షిప్ గోల్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఫిబ్రవరి 5
ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- ఫిబ్రవరి 6
ఎల్ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.