OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8- ఎక్కడంటే?
భారతదేశం, మే 31 -- OTT Release Movies: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం
కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28
ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- మే 28
మర్డర్ మైండ్‌ఫుల్లీ సీజన్ 2 (జర్మన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 28
ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 28
డెడ్ మ్యాన్స్ వైర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మే 28
బ్రెజిల్స్ 70: ది థర్డ్ స్టార్ (బ్రెజిలియన్ స్పోర్ట్స్ హిస్టారికల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.