భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వంటి 10 ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, సైకలాజికల్, కామెడీ, యాక్షన్ తదితర విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12
హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్‌ఫాస్ట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ (తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13
ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
ది ఆర్ట్ ఆఫ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.