భారతదేశం, మార్చి 22 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్, సైకలాజికల్, కామెడీ నుంచి ఎరోటిక్, క్రైమ్, ఫాంటసీ వరకు అన్ని రకాల జోనర్ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. అవేంటో లుక్కేద్దాం.
విష్ణు విన్యాసం (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- మార్చి 20
మై లార్డ్ (తమిళ పొలిటికల్ సెటైరికల్ డ్రామా సినిమా)- మార్చి 20
డెడ్లాఖ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ పోలీస్ ప్రొసీజరల్ వెబ్ సిరీస్)- మార్చి 20
అమోర్ యానిమల్ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
కంపెనీ రిట్రీట్ సీజన్ 2 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
ది హౌజ్మెయిడ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మార్చి 19
పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.