భారతదేశం, ఏప్రిల్ 26 -- OTT Movies Release In 2 Days: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 25 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి సోషల్ డ్రామా వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు, వాటి ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

పేట్రియాట్ లెజెండ్స్ హ్యాంగౌట్ (మలయాళం సెలబ్రిటీ టాక్ షో)- ఏప్రిల్ 23

హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ )- ఏప్రిల్ 23

ప్రతిఛాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24

24 (హిందీ స్పై సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 24

స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 23

అపెక్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ యాక్షన్ థ...