OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 20 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
భారతదేశం, జూలై 5 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. డిఫరెంట్ జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.
సూపర్ సుబ్బు (తెలుగు రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2
హ్యుమన్ వెపర్ (జపనీస్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్) - జూలై 2
సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2
దాదీ కి షాదీ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- జూలై 3
ఇసకపట్నం (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2
ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- జూలై 3
ది లాయలిటీ గేమ్ (ఇంగ్లీష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.