భారతదేశం, జూలై 5 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. డిఫరెంట్ జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.

సూపర్ సుబ్బు (తెలుగు రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2

హ్యుమన్ వెపర్ (జపనీస్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్) - జూలై 2

సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2

దాదీ కి షాదీ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- జూలై 3

ఇసకపట్నం (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2

ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- జూలై 3

ది లాయలిటీ గేమ్ (ఇంగ్లీష...