భారతదేశం, ఏప్రిల్ 5 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ఎక్సో కిట్టీ సీజన్ 3 (ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 2
మృత్యుంజయ్ (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 3
మామ్లా లీగల్ హై సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ కోర్ట్ రూమ్ లీగల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
వధ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం) - ఏప్రిల్ 3
బ్లడ్‌హౌండ్స్ సీజన్ 2 (సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
హై టైడ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా సీజన్ 2 (ఇంగ్లీష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.