OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లోనే 31 సినిమాలు- 24 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 15 ఇంట్రెస్టింగ్- ప్రైమ్ టు ఆహా!
భారతదేశం, జూన్ 22 -- OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 31 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఆహా వంటి వివిధ ఓటీటీల్లోకి హారర్ నుంచి కామెడీ వరకు విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
దృశ్యం 3 (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ మిస్టరీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూన్ 18
మరీచిక (తెలుగు, తమిళ క్రైమ్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 19
మనితన్ దైవమగళం (తమిళ ఫ్యామిలీ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ)- జూన్ 19
గిన్నీ వెడ్స్ సన్నీ 2 (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 19
సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు కామెడీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 19
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ రివేంజ్ పొల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.