భారతదేశం, జూన్ 22 -- OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 31 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఆహా వంటి వివిధ ఓటీటీల్లోకి హారర్ నుంచి కామెడీ వరకు విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

దృశ్యం 3 (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ మిస్టరీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూన్ 18

మరీచిక (తెలుగు, తమిళ క్రైమ్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 19

మనితన్ దైవమగళం (తమిళ ఫ్యామిలీ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ)- జూన్ 19

గిన్నీ వెడ్స్ సన్నీ 2 (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 19

సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు కామెడీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19

అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 19

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ రివేంజ్ పొల...