OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లోనే 30 సినిమాలు- 21 చూసేందుకు స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
భారతదేశం, జూన్ 28 -- OTT Release Movies New: ఈ వారం 40కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కాగా వాటిలో రెండు రోజుల్లోనే ఏకంగా 30 మూవీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చాయి. ఈటీవీ విన్ నుంచి సన్ నెక్ట్స్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
కొత్త కొత్తగా (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 25
డియర్ కేరళ కుట్టి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 25
జీ5 ఓటీటీ
ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
మమ్మట్టియాన్ స్టార్స్ (తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ముతస్సీ (మలయాళ ఫోక్ హారర్ సూపర్నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25
అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ సీజన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.