భారతదేశం, జూన్ 25 -- OTT Release Movies This Week: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 40 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్, జీ5, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, సైన్స్ ఫిక్షన్, పొలిటికల్, రొమాంటిక్, కామెడీ, సైకలాజికల్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

రిథమ్ + ఫ్లో ఇటలీ సీజన్ 3 (ఇంగ్లీష్ మ్యూజిక్ కాంపిటీషన్ రియాలిటీ షో)- జూన్ 22

అనెదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 24

ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డంటే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 24

ది అమెరికన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్ హిస్టారికలో సోషియో పొలిటికల్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 24

బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- ...