OTT Release: అఫీషియల్.. ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ తమిళ్ మూవీ.. హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి లవ్.. ఎప్పుడంటే?
భారతదేశం, ఆగస్టు 22 -- OTT Release: తమిళనాడు థియేటర్లలో సంచలనం సృష్టించిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అన్బే డయానా' (Anbe Diana) డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ హిట్ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (SonyLIV) సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన సీనియర్ నటి రోజా ఈ అన్బే డయానా మూవీతో చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోకు తల్లిగా రోజా నటించారు. పద్ధతైన తెలుగు ఫ్యామిలీని నడిపించే ఇల్లాలిగా కనిపించారు. కొడుకు క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకొని ఆ తల్లి ఏం చేసిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
'అన్బే డయానా' చిత్రం ఆగస్టు 28 నుంచి సోనీ లివ్ ప్లాట్ఫామ్లో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.