భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఓటీటీ చరిత్రలో ఒక దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ఒక రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 'బ్రేకింగ్ బాడ్' ఐదో సీజన్‌లోని 'ఓజిమాండియాస్' (Ozymandias) ఎపిసోడ్‌కు ఉన్న 10/10 ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్ ఇప్పుడు 9.9కి పడిపోయింది. అయితే, ఈ మార్పు ఎపిసోడ్ కంటెంట్ వల్ల కాకుండా, రెండు షోల అభిమానుల మధ్య మొదలైన 'డిజిటల్ యుద్ధం' కారణంగా జరగడం గమనార్హం.
ఇటీవల సూపర్ హిట్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ప్రీక్వెల్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఫిబ్రవరి 15న విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ ఐదో ఎపిసోడ్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ ది మదర్' (In the Name of the Mother) అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. ఓటీటీ స్ట్రీమింగ్ అయిన వెంటనే దీనికి కూడా 'ఓజిమాండియాస్' తరహాలోనే 10/10 రేటింగ్ లభించింది.
కానీ, కొద్దిరోజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.