OTT Political Thriller: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్.. ఆ 5 ప్రశ్నల చుట్టూ సాగే కథ.. ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, ఆగస్టు 14 -- Aakhri Sawal OTT Release Today: బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా 'ఆఖరి సవాల్' ఓటీటీలోకి ఇవాళ (ఆగస్ట్ 14) వచ్చేసింది. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 2 నెలల గ్యాప్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడటం మిస్సయిన వీక్షకులు ఇప్పుడు నేరుగా ఈ పొలిటికల్ డ్రామాను డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆస్వాదించవచ్చు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చరిత్ర, దాని సిద్ధాంతాల నేపథ్యంగా రూపొందిన కథతో ఈ సినిమా సాగుతుంది. ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ఆయన వద్ద చదివే ఒక తిరుగుబాటు విద్యార్థి మధ్య జరిగే ఆలోచనాత్మక సంవాదం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
విద్యార్థి విక్కీ హెగ్డే ఆర్ఎస్ఎస్ మూలాలపై సుదీర్ఘ పరిశోధన చేసి, ప్రొఫెసర్ గోపాల్ నాడ్కర్ణి ముందు ఐదు కీలకమైన, నిలదీసే ప్రశ్నలను ఉంచుతాడు. ఆ ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.