OTT November: నవంబర్‌లో ఓటీటీ జాతర- 26 కొత్త సినిమాలు, సిరీసులు- హాట్‌స్టార్ ప్రైమ్ నెట్‌ఫ్లిక్స్ సోనీ లివ్ 4 ఓటీటీల్లో!
భారతదేశం, నవంబర్ 1 -- OTT Release Movies And Web Series In November: సినిమా ప్రియులకు, ఓటీటీ ప్రేమికులకు ఈ నవంబర్ నెల పండగ వాతావరణాన్ని తేనుంది. వారాంతాల్లో ఏ సినిమా చూడాలనే ఆలోచన లేకుండా, ప్రతి వారం సరికొత్త కథలతో ఓటీటీల్లో సినిమాలు అలరించనున్నాయి.
యాక్షన్, కామెడీ, రొమాన్స్, హారర్ థ్రిల్లర్లతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన క్లాసిక్ సినిమాలు సైతం ఈ నెల ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్ వంటి దిగ్గజ సంస్థలు మొత్తం 26 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. అందులో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానుండటం విశేషం.
జియో హాట్‌స్టార్ ఈ నెల వైవిధ్యమైన కంటెంట్‌తో లైనప్ ప్లాన్ చేసింది. పిల్లలతో పాటు పెద్దలను ఆకట్టుకునే యానిమేటెడ్ చిత్రాలు, ప్రాంతీయ థ్రిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.