OTT Must Watch: ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 మస్ట్ వాచ్ తెలుగు థ్రిల్లర్స్- హారర్ టు క్రైమ్- నెట్ఫ్లిక్స్ నుంచి హాట్స్టార్
భారతదేశం, అక్టోబర్ 24 -- Top 6 Must Watch OTT Telugu Thrillers: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు కొత్త సినిమాల కోసం వేట మొదలుపెడతారు. థియేటర్లలో సందడి ఒకెత్తయితే, ఇళ్లలోనే కూర్చుని వేర్వేరు ఓటీటీల్లో సరికొత్త కంటెంట్ ఆస్వాదించడం మరో అనుభూతి.
అందుకు తగ్గట్టే ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథాంశాలతో పలు చిత్రాలు, సిరీస్లు డిజిటల్ తెరపైకి వచ్చాయి. యాక్షన్, డ్రామా, హారర్, కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్ వరకు ప్రతీ రకమైన జోనర్ ఇష్టపడే వారి కోసం ఇంట్రెస్టింగ్గా అనిపించే టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓటీటీ ప్లాట్ఫామ్: నెట్ఫ్లిక్స్ (Netflix)
జోనర్: పీరియాడిక్ యాక్షన్ డ్రామా
కథ: 1980ల నాటి హైదరాబాద్ నేపథ్యంతో సాగే కథ ఇది. 14 ఏళ్ల జైలు శిక్ష ముగించుకుని తిరిగి వచ్చిన 'జడల్' (నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.