భారతదేశం, అక్టోబర్ 24 -- Top 6 Must Watch OTT Telugu Thrillers: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు కొత్త సినిమాల కోసం వేట మొదలుపెడతారు. థియేటర్లలో సందడి ఒకెత్తయితే, ఇళ్లలోనే కూర్చుని వేర్వేరు ఓటీటీల్లో సరికొత్త కంటెంట్ ఆస్వాదించడం మరో అనుభూతి.

అందుకు తగ్గట్టే ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథాంశాలతో పలు చిత్రాలు, సిరీస్‌లు డిజిటల్ తెరపైకి వచ్చాయి. యాక్షన్, డ్రామా, హారర్, కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్ వరకు ప్రతీ రకమైన జోనర్ ఇష్టపడే వారి కోసం ఇంట్రెస్టింగ్‌గా అనిపించే టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

జోనర్: పీరియాడిక్ యాక్షన్ డ్రామా

కథ: 1980ల నాటి హైదరాబాద్ నేపథ్యంతో సాగే కథ ఇది. 14 ఏళ్ల జైలు శిక్ష ముగించుకుని తిరిగి వచ్చిన 'జడల్' (నా...