OTT Movies: ఓటీటీలోకి 23 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 12- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- విభిన్న జోనర్లలో!
భారతదేశం, మే 26 -- ;OTT Release Movies This Week: ఈ వారం ఓటీటీలోకి 23 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ ఈ వారం ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
అన్‌టోల్డ్ యూకే: విన్ని జోన్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మే 26
ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ సీజన్ 2 (ఇంగ్లీష్ యంగ్ అడల్ట్ మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- మే 27
మై 2 సెంట్స్ (ఇటాలియన్ అడల్ట్ యానిమేషన్ డార్క్ కామెడీ సెటైరికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 27
కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28
ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- మే 28
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.