OTT Movies: ఓటీటీలోకి 2 రోజుల్లో 25 సినిమాలు- 17 చాలా స్పెషల్, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
భారతదేశం, మే 17 -- OTT Movies Release In 2 Days: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 25 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు, క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి డ్రామా దాకా అన్ని జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు చూద్దాం.
Cమంతం (తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 15
బ్యాడ్ బాయ్ కార్తీక్ (తెలుగు యాక్షన్ కామెడీ డ్రామా సినిమా)- మే 15
ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్పోజ్డ్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
డ్రైవర్స్ ఈద్ (ఇంగ్లీష్ మూవీ)- మే 15
మిస్టర్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 14
ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.