OTT Movies: ఓటీటీలోకి నిన్న రిలీజైన సమంత మా ఇంటి బంగారం, వడ్డే నవీన్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 20 -- Maa Inti Bangaram And Transfer Trimurthulu OTT Release Platforms: ఎప్పుడు కొత్త సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తుంటారు డిజిటల్ స్ట్రీమింగ్ ఆడియెన్స్. అలాగే, థియేటర్లలో విడుదలైన వెంటనే ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్ట్రీమింగ్ డేట్ తెలుసుకోవాలనే కుతుహలంతో తెగ ఉంటారు.
ఈ క్రమంలోనే నిన్న అంటే జూన్ 19న థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఆ సినిమాలే సమంత రూత్ ప్రభు నటించిన మా ఇంటి బంగారం, సీనియర్ హీరో వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు.
సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రమే మా ఇంటి బంగారం. ఇందులో సమంత మెయిన్ లీడ్ రోల్ చేయగా గుల్షన్ దేవయ్య, యాంకర్లు శ్రీముఖి, మంజూష, శ్రీనివాస్ గవిరెడ్డి, సీనియర్ హీరోయిన్ గౌతమి, లక్ష్మీ,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.