భారతదేశం, ఏప్రిల్ 18 -- Bhooth Bangla Papam Prathap OTT Release Platforms: ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే, థియేటర్లలో విడుదలైన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు మరింత ఆసక్తిగా ఉంటాయి. ప్రతి వారం సరికొత్త మూవీస్ థియేటర్లలో రిలీజ్ కాగానే వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటా అని వెతుకుతుంటారు.
ఈ క్రమంలోనే నిన్న రిలీజ్ అయిన పాపం ప్రతాప్, భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇటు తెలుగు, అటు బాలీవుడ్ ఆడియెన్స్‌లలో ఇంట్రెస్టింగ్ నెలకొంది. మరి పాపం ప్రతాప్, భూత్ బంగ్లా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు మంచి కథలతో క్రేజ్ తెచ్చుకుంటున్న యంగ్ హీరో తిరువీర్ సిన్ ఓటీటీ సిరీస్‌తో అట్రాక్ట్ చేసిన తిరువీర్ మసూద, పరేషాన్ మూవీస్‌తో అలరించాడు. తాజాగా తిరువీర్ హీరోగా విలేజ్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.