భారతదేశం, మార్చి 20 -- ఉగాది (మార్చి 20)తో కొత్త తెలుగు సంవత్సరం మొదలైపోయింది. ఇదే న్యూ ఇయర్ రోజున అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్లో రెండు సినిమాలు భారీ అంచనాలతో థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలే ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాలు నిన్న (మార్చి 20) థియేటర్లలో విడుదలయ్యాయి.
గతేడాది ధురంధర్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.
అంతేకాకుండా ధురంధర్ సినిమాలో యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్లే, లవ్ ట్రాక్ ఇండియన్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. దాంతో ఆ మూవీ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల నడుమ నిన్న థియేటర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.