OTT Movies: ఓటీటీలోకి నిన్న థియేటర్లో రిలీజైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డెకాయిట్- 2 ఒకేదాంట్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
భారతదేశం, ఏప్రిల్ 11 -- Lik And Dacoit OTT Release Platform: తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యూత్ మెచ్చే స్టోరీలతో సినిమాలు తీస్తూ రూ. 100 కోట్ల క్లబ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి వరుస హ్యాట్రిక్ హిట్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్ఐకే).
ఎల్ఐకే సినిమాకు నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా ప్రదీప్తో జోడీ కట్టింది. వీరితోపాటు ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. యోగిబాబు, గౌరీ జీ కిషన్, సీమాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకాలపై నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ ఎల్ఐకే సినిమాను నిర్మించారు. టీజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.