భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జీ5, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్‌తోపాటు తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

తడయమ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

క్రాంతి జ్యోతి విద్యాలయ్ మరాఠీ మాధ్యం (మరాఠీ సోషల్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27

అబర్ ప్రళయ్ 2 (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27

షట్టర్ (థాయి హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- ఫిబ్రవరి 2...