OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 50 సినిమాలు- 29 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 17- తెలుగులో 8 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 13 -- OTT Release Movies This Week: ఈ వారం ఏకంగా 50 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్ ఇలా అన్ని రకాల జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.
మైఖేల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా సినిమా)- జూన్ 9
బూనీ బియర్స్: టైమ్ ట్విస్ట్ (చైనీస్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్)- జూన్ 9
ఎవరీ ఇయర్ ఆఫ్టర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 10
డే దత్తాస్ ది సిరీస్ సీజన్ 2 (డచ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 11
రాఖ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూన్ 12
విజిల్(ఇంగ్లీష్ సూపర్నాచురల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.