OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 50 సినిమాలు- 28 చూసేందుకు చాలా స్పెషల్, ఒక్కదాంట్లో 18- తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 26 -- OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 50 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ వరకు విభిన్న జోనర్లలో విడుదల అయిన, కానున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అన్‌టోల్డ్: ది టెస్టిమొనీ ఆఫ్ విన్సీ యంగ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆగస్టు 25
ది లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాక్యుమెంటరీ సినిమా)- ఆగస్టు 26
డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 26
ది ఎర్లీ స్ప్రింగ్ (చైనీస్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 26
మామ్ నోస్ బెస్ట్? (బ్రెజిలియన్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- ఆగస్టు 26
ది ఎయిర్పోర్ట్ చాప్లేయిన్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 26
లియన్నె (ఇంగ్లీష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.