OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 45 సినిమాలు- 25 చాలా స్పెషల్, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్-ఒక్క ప్రైమ్లోనే 12- హారర్ టు క్రైమ్
భారతదేశం, అక్టోబర్ 8 -- OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 45 సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. జియో హాట్స్టార్ నుంచి ఈటీవీ విన్ దాకా విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సాలే ఆషిక్ (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 06
మోర్టల్ కాంబాట్ 2 (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 08
షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ పోలీస్ ప్రొసీజరల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ది కర్దాషియన్స్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ఫైర్ కంట్రీ సీజన్ 5 (అమెరికన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ రిలేషన్షిప్స్ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 10
విజయనగర్ హిరే (బెంగాలీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.