భారతదేశం, అక్టోబర్ 8 -- OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 45 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి ఈటీవీ విన్ దాకా విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సాలే ఆషిక్ (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 06

మోర్టల్ కాంబాట్ 2 (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 08

షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ పోలీస్ ప్రొసీజరల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

ది కర్దాషియన్స్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

ఫైర్ కంట్రీ సీజన్ 5 (అమెరికన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ రిలేషన్‌షిప్స్ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 10

విజయనగర్ హిరే (బెంగాలీ ...