OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 42 సినిమాలు- 22 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 15 ఇంట్రెస్టింగ్- ఒక్కదాంట్లోనే 14!
భారతదేశం, జూలై 30 -- OTT Release Movies This Week: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 42 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు సైన్స్ ఫిక్షన్ జాంబీ హారర్ టు కామెడీ డ్రామా దాకా విభిన్న జోనర్లలో ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి, అవనున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ది వాకింగ్ డెడ్: డెడ్ సిటీ సీజన్ 3 (ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ జాంబీ హారర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 26
సూపర్‌గర్ల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం)- జూలై 28
ఘోస్ట్ ట్రైన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ హారర్ మిస్టరీ సెమీ అంథాలజీ ఫిల్మ్)- జూలై 28
ది డెవిల్స్ మౌత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 29
లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.