భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఓటీటీలో ఈ వారం ఏకంగా 41 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 14 సినిమాలు ఒక నెట్ఫ్లిక్స్లోనే ఓటీటీ ప్రీమియర్ అవనున్నాయి. మరి ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం.
మై పెంగ్విన్ ఫ్రెండ్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ ఫ్యామిలీ డ్రామా అడ్వెంచర్ సినిమా)- ఫిబ్రవరి 16
ది లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లీష్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ మూవీ)- ఫిబ్రవరి 16
స్కిన్కేర్ (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 16
వైట్ బర్డ్ (అమెరికన్ వార్ డ్రామా ఫ్యామిలీ మూవీ)- ఫిబ్రవరి 16
రియాలిటీ చెక్: ఇన్సైడ్ అమెరికాస్ నెక్ట్స్ టాప్ మోడల్ (ఇంగ్లీష్ రియాలిటీ గేమ్ షో డాక్యుమెంటరీ)-ఫిబ్రవరి 16
సమ్వన్ చాండ్లియర్ ఫ్లై (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- ఫిబ్రవరి 17
బీయింగ్ గార్డోన్ రామ్సే (ఇంగ్లీష్ బిజినెస్ డాక్యుమెంటరీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.