భారతదేశం, అక్టోబర్ 15 -- OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 39 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి సోనీ లివ్ వరకు విభిన్న జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ కానున్నాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ది ట్రాప్ (తెలుగు డబ్బింగ్ జర్మన్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 13

టైసన్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 13

హంటింగ్ గ్యారీ గ్లిట్టర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 14

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (ఇంగ్లీష్ డేటింగ్ సోషల్ ఎక్స్‌పరిమెంట్ రియాలిటీ షో)- అక్టోబర్ 14

సుముఖి సురేష్: హోయిమోనల్ (హిందీ స్టాండప్ కామెడీ షో)- అక్టోబర్ 14

ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా సినిమా)- అక్టో...