OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 35 సినిమాలు- 22 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 19- కానీ తెలుగులో 7 మాత్రమే ఇంట్రెస్టింగ్
భారతదేశం, నవంబర్ 19 -- OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 35 సినిమాలు స్ట్రీమింగ్ అవనున్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి సోనీ లివ్ వరకు ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
క్వీన్ (హిందీ పొలిటికల్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 16
మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ వర్క్‌ప్లేస్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18
కికు చిరంజీవి (తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 18
పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
యెల్లోజాకెట్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ది ఒడిస్సీ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వార్ డ్రామా సినిమా)- నవం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.