భారతదేశం, జూలై 9 -- OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

హామ్నెట్ (ఇంగ్లీష్ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 6

జెఫ్ అర్కురి: నైస్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 7

బెటర్ లేట్ దేన్ సింగిల్ సీజన్ 2 (కొరియన్ రొమాంటిక్ రియాలిటీ షో)- జూలై 7

సింగ్ గీతం (తెలుగు మ్యూజికల్ ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 8

ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 8

సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (కొలంబియన్ క్రైమ్ కామెడీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 8

నథింగ్ టూ లూజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- జూలై 8...