OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు- 21 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 19- తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
భారతదేశం, జూలై 9 -- OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హామ్నెట్ (ఇంగ్లీష్ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 6
జెఫ్ అర్కురి: నైస్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 7
బెటర్ లేట్ దేన్ సింగిల్ సీజన్ 2 (కొరియన్ రొమాంటిక్ రియాలిటీ షో)- జూలై 7
సింగ్ గీతం (తెలుగు మ్యూజికల్ ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 8
ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 8
సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (కొలంబియన్ క్రైమ్ కామెడీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 8
నథింగ్ టూ లూజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- జూలై 8...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.