OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 30 సినిమాలు- చూసేందుకు 17 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 16- తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 3 -- OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ వరకు డిఫరెంట్ జోనర్లలో రిలీజ్ అవనున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పళ్లబురుసు (తెలుగు విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 2
ది రన్నర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 2
అనంతన్ కాదు (తమిళ మలయాళ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 2
జగమే సంగీతం (తెలుగు క్లాసికల్ మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
ది గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ మోటార్ అడ్వెంచర్ రియాలిటీ ట్రావెల్ కామెడీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 4
మొబైల్ సూట్ గుండమ్ హతవే: ది సోర్సరీ ఆఫ్ నింఫ్ సిర్సే (ఇంగ్లీష్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.