OTT Malayalam Thriller: ఓటీటీలోకి మరో మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఐసీయూలో మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు.. ఎక్కడంటే?
భారతదేశం, నవంబర్ 3 -- OTT Malayalam Thriller: సస్పెన్స్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ డ్రామాలను తెరకెక్కించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ శైలే వేరు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బలమైన కథాంశంతో ప్రేక్షకుల మనసులను దోచుకోవడంలో అక్కడి సినిమాలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన 'ICU' (Intensive Care Unit) మూవీ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.
నవంబర్ 6 నుంచి ఈ మూవీ సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. కేవలం ఒక గంట 51 నిమిషాల నిడివితో ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు యు/ఎ (U/A) సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. బిబిన్ జార్జ్, బాబూరాజ్, మురళీ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వివరాలు ఇవే.
మలయాళం థ్రిల్లర్ సినిమాలంటే ఓ చిన్న స్టోరీని చివరి వరకూ ఉత్కంఠ రేపే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.