OTT Malayalam: ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 7 మలయాళ థ్రిల్లర్స్- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కోరం- హాట్స్టార్ టు ప్రైమ్
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Must Watch Best 7 OTT Malayalam Thrillers In Telugu: మలయాళ చిత్ర పరిశ్రమ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకువచ్చేది వినూత్న కథలు, ఊహకందని సస్పెన్స్ ఎలిమెంట్స్. భారీ బడ్జెట్ హంగామా కంటే కథలోని బలాన్నే నమ్ముకునే మాలీవుడ్ సినిమాలు మన తెలుగు ఓటీటీ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తున్నాయి.
డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఓటీటీ స్ట్రీమింగ్ వేదికల ద్వారా కేరళ సినిమాలు నేరుగా మన ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది అంటే 2026లో విడుదలైన చిత్రాల్లో ఐఎమ్‌డీబీ (IMDb) వేదికగా అత్యుత్తమ రేటింగ్ సాధించి, ప్రశంసలు అందుకుని, ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 7 మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
జైల్లో జన్మించిన ఒక చిన్నారి కథ ఇది. తల్లితో కలిసి బయటకు వచ్చాక కొత్త పేరుతో, కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఆ బాలుడు ఊహించని రీతిలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.