OTT Malayalam: ఓటీటీలోకి మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్- పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోనా? విలనా?- తెలుగులోనే స్ట్రీమింగ్!
భారతదేశం, ఆగస్టు 12 -- I Nobody OTT Release Telugu: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన థ్రిల్లర్లకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐ నోబడీ' (I Nobody).
ఇప్పుడు ఐ నోబడీ ఓటీటీలోకి వచ్చేయనుంది. 'రోర్‌షాక్', 'కెట్టియోలాను ఎంతె మాలాఖ' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నిజామ్ బషీర్ ఈ చిత్రాన్ని సస్పెన్స్, ఎమోషన్స్, క్రైమ్, మిస్టరీ, డొమెస్టిక్ ఫ్యామిలీ డ్రామా, సోషియో పొలిటికల్ సెటైర్ అంశాల సమ్మేళనంగా రూపొందించారు.
తిరువనంతపురం నేపథ్యంలో సాగే ఈ కథలో రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే ప్రభుత్వ ఉద్యోగి, అతడి భార్య మీరా (పార్వతి తిరువోతు), ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా జీవిస్తుంటారు. ఒకరోజు అనుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.