OTT Malayalam: ఓటీటీలోకి నయా మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- తెలుగులోనే- భర్త మరణంతో వచ్చే పోలీస్ జాబ్- కానీ!
భారతదేశం, అక్టోబర్ 4 -- Pradhama Drishtya Kuttakkar OTT Release Telugu: మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, ఊహించని మలుపులతో అలరించే మలయాళ చిత్రాలను ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు.
ఇటీవలే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూళ్లతో ఘన విజయం సాధించిన 'ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్' (Pradhama Drishtya Kuttakkar) ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. కేవలం రూ. 3 నుంచి 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
లేడీ ఓరియెంటెడ్ కథలను, విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో మలయాళ నటి పార్వతి తిరువోతు శైలి వేరు. ఈ ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ సినిమాలో ఆమె తన కెరీర్లోనే మొదటిసారిగా పోలీస్ పాత్ర చేశారు. భర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.