OTT Malayalam: ఈ వారం ఓటీటీలోని టాప్ మలయాళం సినిమాలు.. రొమాంటిక్ డ్రామా నుంచి హారర్ థ్రిల్లర్ వరకు.. డోంట్ మిస్!
భారతదేశం, జూలై 15 -- OTT Malayalam: ప్రస్తుత రోజుల్లో భాషతో అస్సలు సంబంధం లేకుండా కేవలం కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మధ్య కాలంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీ వేదికలపై సరికొత్త మలయాళ చిత్రాలు, సిరీస్ సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. హారర్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ వంటి విభిన్న జానర్లలో ఈ వారం డిజిటల్ స్క్రీన్‌పై అలరించనున్న ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
నటీనటులు: సురభి సంతోష్, శ్రీకాంత్ శశికుమార్
దర్శకుడు: సునీల్ కరియాట్టుకర
జానర్: రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్
ఎక్కడ చూడవచ్చు: జియోహాట్‌స్టార్ (JioHotstar)
సాంప్రదాయ విలువలను అమితంగా గౌరవించే వేద అనే యువతి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊహించని కొన్ని క్లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.