భారతదేశం, ఏప్రిల్ 16 -- Kritika Kamra On Matka King OTT Streaming: బుల్లితెరపై తన నటనతో మెప్పించిన క్రితికా కమ్రా, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో, నేషనల్ అవార్డ్ విన్నర్ నాగ్రాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కిన మట్కా కింగ్ ఓటీటీ వెబ్ సిరీస్లో క్రితికా కమ్రా కీలక పాత్ర పోషించింది.
ముంబై (అప్పటి బాంబే) వీధుల్లో ఒకప్పుడు రాజ్యమేలిన 'మట్కా' జూదం నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ రూపుదిద్దుకుంది. వాస్తవానికి రతన్ ఖత్రీ, కళ్యాణ్ జీ భగత్ వంటి మట్కా కింగ్ల జీవితాల నుంచి ప్రేరణ పొందినా, ఇందులో విజయ్ వర్మ పోషించిన 'బ్రిజ్ భట్టీ' అనే కల్పిత పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.
ఈ వెబ్ సిరీస్ గురించి కృతికా కమ్రా మాట్లాడుతూ.. "మట్కా ప్రపంచం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముంబైలో పెరగకపోవడం వల్ల నాకు ఈ మట్కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.