OTT K Drama: ఓటీటీలో ఏకంగా 100కిపైగా కొరియన్ డ్రామాలు- అది కూడా తెలుగు భాషలో- భారీ ఒప్పందం- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూలై 28 -- 100 Of K Drama OTT Release In Telugu: తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఓటీటీల్లో కే-డ్రామాల మోజులో మునిగితేలుతున్నారు.
ఈ క్రేజ్‌ను గమనించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' భారతీయ వీక్షకులకు ఊహించని వినోదాల విందు అందించడానికి సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'సీజే ఈఎన్ఎమ్' (CJ ENM)తో ప్రైమ్ వీడియో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా రాబోయే రెండేళ్లలో 100కు పైగా పాపులర్ కొరియన్ ఓటీటీ షోలను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నారు. ఇందులో 26 సరికొత్త సిరీస్‌లతో పాటు గతంలో సంచలనం సృష్టించిన అనేక హిట్ డ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.