OTT K Drama: ఓటీటీలో అక్టోబర్ ధమాకా- 10 సరికొత్త కొరియన్ డ్రామాలు- హారర్ టు రొమాంటిక్- ప్రైమ్ టు జియో హాట్‌స్టార్!
భారతదేశం, అక్టోబర్ 4 -- OTT K Dramas Releasing In October 2026: డిజిటల్ వినోద ప్రపంచంలో కొరియన్ డ్రామాలకు ఉన్న ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సబ్‌టైటిళ్లు, డబ్బింగ్ సహాయంతో కే-డ్రామాలను ఆస్వాదించే తెలుగు యువత సంఖ్య గణనీయంగా పెరిగింది.
పండుగ వాతావరణం నెలకొన్న అక్టోబర్ నెలలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీగా కే-డ్రామాలను సిద్ధం చేశాయి. రొమాన్స్, మెడికల్ థ్రిల్లర్, చారిత్రక కథాంశాలు, పారానార్మల్ హారర్, కామెడీ విభాగాల్లో అలరించబోయే టాప్ ఓటీటీ కొరియన్ డ్రామాల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
అక్టోబర్ 5న డిస్నీ ప్లస్ అంటే జియో హాట్‌స్టార్ వేదికగా 'బిట్వీన్ స్టెప్స్' ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అనారోగ్యం కారణంగా కాలు కోల్పోయిన ఈతగాడు రోబోటిక్స్ వైపు అడుగులు వేయడం, అక్కడ హీరోయిన్‌తో పరిచయం పెరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.