OTT Interesting: ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- అన్నీ తెలుగులోనే- మరికొన్ని గంటల్లో!
భారతదేశం, జూలై 30 -- Top 6 OTT Interesting Movies To Watch In Telugu: థియేటర్లలో కొత్త చిత్రాల సందడి ఎంత ఉన్నప్పటికీ, ఇంటి పట్టునే హాయిగా ఆస్వాదించే ఓటీటీ కంటెంట్‌కు ఉండే క్రేజ్ వేరు. ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా క్రైమ్ థ్రిల్లర్లు, డార్క్ కామెడీలు, స్పోర్ట్స్ డ్రామాలు, ఎమోషనల్ లవ్ స్టోరీలతో ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.
ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అది కూడా మరికొన్ని గంటల్లో అన్నీ తెలుగులోనే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. జూలై 31 అర్థరాత్రి నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ టాప్ 6 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
తెలుగులో అరుదుగా వచ్చే సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా కథాంశంతో హీరో సత్యదేవ్ నటించిన 'రావు బహదూర్'...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.