OTT Horror Thriller: కేవలం 19 రోజుల్లోనే షూటింగ్.. మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్.. ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్ చూశారా?
భారతదేశం, జూలై 30 -- OTT Horror Thriller: కేవలం 19 రోజుల్లోనే అత్యంత రహస్యంగా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ హారర్ థ్రిల్లర్ 'చురుళి' (Churuli). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో (SonyLIV) స్ట్రీమింగ్ అవుతున్న ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ మిస్టరీ డ్రామా, వీకెండ్లో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోరుకునే మూవీ లవర్స్‌కి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. 7 ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఈ సినిమా.. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి క్లైమాక్స్ వరకు సీటు అంచున కూర్చోబెడుతుంది.
ఈ హారర్ థ్రిల్లర్ చురుళి సినిమా వెనుక ఉన్న నిర్మాణ విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలు రాకంటే ముందే కేరళలోని ఇడుక్కి జిల్లా కులమావు దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఎటువంటి కృత్రిమ సెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.