OTT Horror Telugu: ఓటీటీలో వణుకు పుట్టించే బెస్ట్ 6 హారర్ థ్రిల్లర్స్-అన్నీ తెలుగులోనే- ప్రైమ్ టు జీ5- రోజుకోటి చూడండి!
భారతదేశం, జూలై 6 -- Must Watch 6 Best OTT Horror Thrillers In Telugu: తెలుగు ప్రేక్షకులకు హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఇలాంటి కంటెంట్‌ను చూసేందుకు మనవాళ్లు ఎంతో ఇష్టపడతారు.
ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ వేదికలపై హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో అనేక హారర్ వెబ్ సిరీస్‌లు తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. అవి చూస్తున్నప్పుడు వచ్చే భయానక శబ్దాలు, ఊహించని ట్విస్టులు గుండె గుభేల్ మనిపిస్తాయి. తెలుగులో వణుకు పుట్టించే ది బెస్ట్ 6 ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం. రోజుకోటి చూసేయండి మరి.
2025లో విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ సరికొత్త హారర్ అనుభూతిని ఇస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ చుమ్ దరాంగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కథ ఒక గర్ల్స్ హాస్టల్ చుట్టూ తిరుగుతుంది. ఆ హాస్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.