OTT Horror Telugu: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్- మనుషులను తినే వింత రాక్షసులు!
భారతదేశం, అక్టోబర్ 11 -- OTT SciFi Horror Thriller The Village Release In Telugu: తమిళ చిత్రసీమలో స్టార్ హీరోగా ఆర్య మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో వరుడు సినిమాతో విలన్‌గా పరిచయమైన ఆర్య హీరోగానూ మెప్పించాడు. తెలుగు రాష్ట్రాల్లో హీరోగా గుర్తింపు పొందిన ఆర్య నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ ది విలేజ్.
సైన్స్ ఫిక్షన్ క్రీచర్ హారర్ థ్రిల్లర్ జోనర్లో ది విలేజ్‌ను తెరకెక్కించారు. భారతదేశంలో ఒక గ్రాఫిక్ నవల్ ఆధారంగా లైవ్-యాక్షన్ రూపంలో తెరకెక్కిన మొదటి సిరీస్‌గా దీనిపై ఓటీటీ ప్రియుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఇది. 'గృహం' చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టిన మిలింద్ రావు ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
అలాంటి ది విలేజ్ ఓటీటీలో ఇప్పటికీ దూసుకుపోతోంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో ది విలేజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 2023లో నవంబర్ 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.