OTT Horror Telugu: ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్- పుర్రె విజిల్ ఊదితే మరణ మృదంగమే-4 భాషల్లో స్ట్రీమింగ్
భారతదేశం, జూన్ 12 -- Whistle OTT Release Today In Telugu: హాలీవుడ్ హారర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. 'ది కంజురింగ్', 'ఇన్సిడియస్' వంటి చిత్రాలు థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ వ్యూస్ సాధించాయి.
తెలుగు రాష్ట్రాల్లోని సస్పెన్స్, హారర్, మిస్టరీ థ్రిల్లర్ అభిమానులను అలరించేందుకు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న మరో సరికొత్త భయానక చిత్రం 'విజిల్' (Whistle) ఓటీటీలోకి అడుగుపెట్టింది. అజ్టెక్ నాగరికతకు చెందిన ఒక వింత వస్తువు ఆధారంగా రూపొందిన ఈ సినిమా హారర్ లవర్స్‌కు సరికొత్త భయాన్ని పరిచయం చేస్తోంది.
విజిల్ సినిమా కథాంశం చాలా భిన్నంగా, ఆసక్తికరంగా సాగుతుంది. హైస్కూల్లో చదువుకునే కొందరు స్నేహితులకు అనుకోకుండా ఒక పురాతన వస్తువు దొరుకుతుంది. అది అజ్టెక్ నాగరికత కాలం నాటి ఒక పురాతన డెత్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.